7జి బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ కథానాయికగా నటించిన సినిమా 'డిటెక్టివ్ సత్యభామ' డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలవుతోంది.ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర పాటలు, ట్రైలర్ విడుదల చేశారు.సునీత పాండే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాకి దర్శకత్వం నవనీత్ చారి నిర్వహించారు మరియు నిర్మాత శ్రీశైలం పోలెమోని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa