హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్తానని సంపాదించుకున్న నటుడు అక్షయ్ కుమార్. ఇతను సంవత్సరానికి చేసే సినిమాలు పదుల సంఖ్యలో ఉంటాయి అంటే చుడండి ఈథాని డిమాండ్ .ఐతే ఎంత డిమాండ్ ఉన్నా కూడా ఒదిగి ఉండటం తనకు ఉన్న గొప్ప లక్షణం అని చెప్పాలి. ఐతే, కొత్త సంవత్సరం పురష్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ఎలా స్పందించారు.
"కొత్త సంవత్సరం, అదే నేను నాలుక ముఖం కనుక్కుంటున్నాను
నిద్రలేచి, నా పాత స్నేహితుడి, సూర్యుడుని నోరు విప్పి నవ్వుతున్న కళ్లతో నవ్వుతూ పలకరించి, కోవిడ్ క్రాస్డ్ ఫింగర్‌లు మినహా అన్ని సానుకూల అంశాలతో నా 2022ని ప్రారంభించాను. అందరికీ మంచి ఆరోగ్యం మరియు ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు" అంటూ తన దైన శైలిలో వీడియో రిలీజ్ చేసారు.
New year, same me
Woke up and greeted my old friend, the sun and started my 2022 with all things positive except for Covid
Praying for everyone’s good health and happiness. Happy New Year! pic.twitter.com/2zNZiGKZqn
— Akshay Kumar (@akshaykumar) January 1, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa