ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న విరాట పర్వం

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 02:10 PM

రానా దగ్గుబాటి , సాయి  పల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాట పర్వం . ఈ సినిమాని ఫ్రిక్షనల్ ఓరియెంటెడ్ గ చేస్తున్నారు.  ఐతే ఈ సినిమా మొదలు పెట్టి అలానే షూటింగ్ పూర్తిచేసుకొని చాల కాలం ఐనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల  ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.  ఐతే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమాకు  మంచి  స్పందన రావడానికి దోహదపదుతున్నారు. అలానే ప్రతి సారి అభిమానులలో ఒక ఆశక్తి రేకెత్తేలా చేస్తున్నారు. ప్రస్తుతం తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రెవీల్ చేస్తూ , సినిమా హీరో రానా దగ్గుబాటి  కొత్త  సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసారు.  ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa