న్యూ ఇయర్ వేడుకలు, పండుగలు లాంటివి జరుపుకోవడం ఇష్టం లేని రాంగోపాల్ వర్మ ఈ సారి కొత్తగా ఆలోచించాడేమో మరి అందరికి షాక్ ఇస్తూ ఇలా ట్వీట్ చేసాడు. ఈ హ్యాపీ న్యూ ఇయర్ నుండి కష్టాల్లో ఉన్న నటీనటులందరూ అల్లుఅర్జున్, మహేష్ బాబు కన్నా పెద్ద స్టార్లు కావాలని కోరుకుంటున్నాను
మరియు పేదలందరూ ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ కంటే ధనవంతులు అవుతారు, ఆత్రంగా ఉన్న అబ్బాయిలందరూ దీపికపదుకొనే లాంటి మంచి అందగత్తెలకు మీ ప్రేమను ప్రపోజ్ చేస్తారు, అలానే కరోనా వైరస్ అదృశ్యం కావచ్చు అని భావిస్తున్న అని తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa