ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆ అమ్మాయి గురించి చెప్పు’ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 09:14 PM

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా  ‘ఆ అమ్మాయి గురించి చెప్పు’.ఈ  సినిమాలో కృతిశెట్టి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి   ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈరోజు న్యూ ఇయర్ సందర్బంగా ఈ సినిమా నుండి  లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్.  ఈ పోస్టర్ ను షేర్ చేసిన సుధీర్ బాబు.. ఈ అమ్మాయి గురించి చెప్పాలి. ఇక నుంచి మరిన్ని విషయాలు చెబుతాను. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa