జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణలోని చేనేత కార్మికుల అభివృద్ధి కోసం సమంతను అంబాసిడర్‌గా నియమించిన ప్రభుత్వం నిర్వహిస్తున్న `వోవెన్ 2017` ప్రదర్శన విజయవంతం కావాలని ఆశిస్తూ, అందుకు ముందుగానే కేటీఆర్, సమంతలకు నాగార్జున అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈరోజు సాయంత్రం జరగనున్న `వోవెన్ 2017` ఈవెంట్ తాను కూడా భాగస్వామి అయితే బాగుండని నాగ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa