ధృవాలు పదహారు, చీకటిలో రోగ్ వంటి చిత్రాల్లో నటించినా బిగ్ బాస్ షో తర్వాత పాపులర్ అయ్యింది నటి యాషికా ఆనంద్. ఇటీవల ప్రమాదంలో గాయపడిన యాషిక సుదీర్ఘ చికిత్స అనంతరం తిరిగి వచ్చింది. దర్శకుల కథలు వింటున్న యాషిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన తొలి సినీ జీవితంలో అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు చాలా మంది దర్శకులు నా తో దురుసుగా ప్రవర్తించారు. మరికొంతమంది దర్శకులను తప్పుడు సన్నివేశాల్లో నటించమని అడిగారు. అయితే అవన్నీ ఒప్పుకోకుండా నేను వెంటనే వెళ్లిపోతాను అన్నాను .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa