తమిళ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన సినిమా 'వాలిమై'. ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. బోనీ కపూర్, జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం వాస్తవానికి జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూలు మరియు ఆదివారం లాక్‌డౌన్‌లను విధించింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల వాయిదా పడింది అని అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa