విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'లైగర్'. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ రద్దు చేయబడింది అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa