సుమంత్ అశ్విన్, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా '7 డేస్ 6 నైట్స్' . ఈ సినిమాలో మెహర్ చావల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎంఎస్ రాజు వహించారు.తాజాగా ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది అని చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమాకి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందించారు.ఈ సినిమాని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa