కీర్తి సురేష్ నటిస్తున స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి" ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ట్రైలర్ ని నిన్న మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా ఒక రోజులో యూట్యూబ్‌లో 5 మిలియన్ వ్యూస్ ని మరియు ట్రెండింగ్‌తో 2వ స్థానంలో ఉంది అని సమాచారo.ట్విట్టర్‌లో ఓక కొత్త పోస్టర్‌ని విడుదల చేసి ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ ప్రకటించారు.నగేష్ కుకునూర్ నాయుడు డైరెక్షన్ లో వస్తునా ఈ సినిమా లో కీర్తి సురేష్ తో పాటుగా జగపతి బాబు, ఆది పిన్నిశెట్టి, రాహుల్ రామకృష్ణ కిలక పాత్రలు పోషిస్తున్నారు.దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా,వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం 2022 జనవరి 28న థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa