స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, జీవా ముఖ్య పాత్రల్లో నటించిన 83 హిందీ సినిమా ని ఇప్పుడు OTT లో రిలీజ్ చేయడానికీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1983 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయం ఆధారంగా రూపొందించబడింది.ఈ సినిమా ని ఫిబ్రవరి 18 న నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ రెడీగా ఉన్నట్లు సమాచారo.నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేస్తునట్లు, మిగిలిన తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్‌లు అని డిస్నీ+ హాట్‌స్టార్ ఫిబ్రవరి 18 న విడుదల చేస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లండిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa