మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున "ఖిలాడి" సినిమా నుంచి డిసెంబర్ 31న విడుదల అయినా 3వ పాట " అట్టా సూడాకే" యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఈ పాట కి యూట్యూబ్‌లో 8 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రమేష్ వర్మ డైరెక్షన్ లో వస్తునా యాక్షన్ డ్రామా "ఖిలాడీ". ఈ సినిమాలో డింపుల్ హయాతి ,మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఖిలాడీకి సినిమాటోగ్రాఫర్‌లుగా సుజిత్ వాసుదేవ్, జికె విష్ణు, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌ను అమర్‌రెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు"ఖిలాడి" సినిమా నుండి 4 పాటలు విడుదల అవ్వగా ,పాటలు అని యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa