OTT ప్లాట్‌ఫారమ్ ఆహా లో పవన్ డైరెక్షన్ లో వచ్చిన "కుడి ఎడమైతే" సీజన్ 1 సూపర్ సక్సెస్‌గా నిలిచింది.ఇప్పుడు, సీజన్2 ని కూడా తెలుగులో మాత్రమే విడుదల చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్ లో ఉంది అని మేకర్స్ వెళ్ళడించారు.సీజన్ 1 లగానే సీజన్ 2 లో కూడా అమల్ పాల్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది.ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం.2022 క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa