ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎతర్క్కుం తునింధవన్‌' కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 06:48 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్‌' సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్నటి వరకు కూడా తెలుగురాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది.కానీ తమిళనాడులో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాని నిర్మించింది.
'ఎతర్క్కుం తునింధవన్‌' కలెక్షన్స్:::
నైజాం:-0.39 కోట్లు
ఉత్తరాంధ్ర :-0.19 కోట్లు
ఈస్ట్ :-0.10 కోట్లు
వెస్ట్:- 0.09 కోట్లు
గుంటూరు:- 0.16 కోట్లు
కృష్ణా:- 0.13 కోట్లు
నెల్లూరు:- 0.07 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ :-1.32 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa