యంగ్ హీరో సందీప్ కిషన్, స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ విలన్ గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో మరో హీరో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వరుణ్ సందేశ్ నటిస్తునట్టు చిత్ర బృందం అధికారంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa