ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోలీ మూడ్ లో అదా శర్మ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 10:39 AM

ప్రిపరేషన్ లో అదా శర్మ ప్రతి శుక్రవారం సినీ ప్రేమికులకు పండగే. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయ్. ఈ శుక్రవారం వారికి డబుల్ ట్రీట్. హోలీ పండుగ జరుపుకోబోతున్నరు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నరు. ప్రేక్షకులు మాత్రమే కాదు..సినీ తారలు హోలీ మూడ్ లో ఉన్నారు. పొడుగుకాళ్ల సుందరి అదా శర్మ దీనికి సంబంధించి ఓ ఫోటో ను కూడా షేర్ చేసింది. అందులో వైట్ అండ్ వైట్ లో ఒళ్లు విరుస్తూ కని పించింది. నా వ్యక్తులందరితోనూ హోలీ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కామెంట్ పెట్టింది. ప్రస్తుతం అదా శర్మ బైపాస్ రోడ్, కమాండో 3 సినిమాల్లో నటిస్తుంది.



 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa