ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 11:11 AM

టాలీవుడ్ మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు.'ఆచార్య' సినిమాను హిందీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని పెన్ స్టూడియోస్ హిందీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,'ఆచార్య' రన్-టైమ్‌ను మేకర్స్ లాక్ చేసారు.దాదాపు 3గంటల రన్ టైమ్‌ను ఈ సినిమా కలిగి ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఏప్రిల్ 29న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa