ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' 3రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 01:08 PM

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలై 3రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 71.83కోట్లు వసూలు చేసింది.ఈ చిత్రాన్ని టి-సిరీస్‌తో యువిక్రియేషన్స్ బ్యాంక్రోల్ చేసింది.
'రాధేశ్యామ్' సినిమా ఏరియా వైస్ బ్రేకప్:::
నైజాం : 22.31 కోట్లు
UA:4.26 కోట్లు
ఈస్ట్:3.87 కోట్లు
వెస్ట్:2.98 కోట్లు
గుంటూరు:4.08 కోట్లు
కృష్ణా: 2.34 కోట్లు
నెల్లూరు:1.90 కోట్లు
'రాధేశ్యామ్'టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:48.39కోట్లు (75.20 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa