ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' UK బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 01:22 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11న విడుదల అయ్యింది.రాధాకృష్ణ  డైరెక్షన్ లో వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కృష్ణం రాజు,సత్యరాజ్,భాగ్యశ్రీ,జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించరు.ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం,'రాధేశ్యామ్' UK బాక్సాఫీస్ వద్ద £131,967 వసూలు చేయగా,ప్రీమియర్‌ల నుండి £93,959 వసూలు చేసింది.UK బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం టోటల్ గా  £131,967 కలెక్షన్స్ రాబట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa