ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాలిమై' క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 01:25 PM

తమిళ స్టార్ హీరో అజిత్,హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన 'వాలిమై' సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా,హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.ఈ సినిమా చెన్నైలో సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది కానీ తెలుగురాష్ట్రాలలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
'వాలిమై' క్లోసింగ్ కలెక్షన్స్:::
నైజాం:-0.60 కోట్లు
ఉత్తరాంధ్ర:-0.32 కోట్లు
ఈస్ట్ :-0.25 కోట్లు
వెస్ట్:- 0.19 కోట్లు
గుంటూరు:-0.23 కోట్లు
కృష్ణా:-0.21 కోట్లు
నెల్లూరు:- 0.15 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ:-2.26 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa