'ఆర్ఆర్ఆర్' సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa