సౌత్ ఇండియాలో 'KGF1' సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు.ఇప్పుడు అందరూ 'KGF2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ సినిమాస్ యూఎస్ఏలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.యూఎస్‌లో మాత్రమే ఈ సినిమా 1150 ప్లస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల కానుంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,'KGF:చాప్టర్-2' రైట్స్ ని కూడా సరిగమ సినిమాస్ సొంతం చేసుకోనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa