అజయ్ దేవగణ్ వన్ మేన్ అజయ్ దేవగణ్ వన్ మేన్ షోగా వస్తున్న బాలీవుడ్ సినిమా 'రన్ వే34'. ఈ చిత్రానికి దర్శకుడు-నిర్మాత-హీరో కూడా అజయ్ దేవగన్ నే. ఆయనకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమాట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి రకుల్ ప్రీత్ సింగ్ రంగు రంగులడ్రెస్ లో హాజరై.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కథ-కథనాలు గ్రిప్పింగ్ గా అనిపించాయి. సినిమాపై అంచనా లను రెట్టింపు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa