కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్' సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది.కానీ తమిళనాడులో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని నిర్మించింది. ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం,'ఎతర్క్కుమ్ తునింధవన్' 11రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 3.10కోట్లు వసూలు చేసింది.
'ఏతార్క్కుమ్ తునింధవన్' ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం :-98L
UA: 48L
ఈస్ట్:-29L
వెస్ట్:-20L
గుంటూరు :-26L
కృష్ణా :- 23L
నెల్లూరు: 15L
'ఎతర్క్కుమ్ తునింధవన్ 'టోటల్ AP/TS బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:3.10కోట్లు (5.95కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa