కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తో ఆర్జీవి కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ టీజర్ గురువారం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదలైంది. ఈ సినిమాకి`ఆర్`అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 'ఆర్`పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ సినిమా మాఫియా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa