నిఖిల్ హీరోగా సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా సూపర్ హిట్ గా నిలించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లో తెరకెక్కించారు. ఈ సినిమాకి సంగీతం కాలభైరవ అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa