ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వన్‌ బై టూ’ సినిమా ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 10:19 PM

డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వన్‌ బై టూ’. ఈ సినిమలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటించారు. ఈ  సినిమాకి శివ ఏటూరి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది. ఈ  సినిమాని చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై కరణం శ్రీనివాసరావు నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa