ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మైలురాయికి చేరువలో "ఆర్ఆర్ఆర్ "

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 08:43 AM

'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను అందుకుంటూ ఈ చిత్రం తన సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సెన్సేషనల్ రన్ చేస్తున్న ఈ సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ వసూళ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ననే 12.75 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో 13 మిలియన్ల మైలురాయికి చేరువలో ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa