సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరు, లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ల మధ్యనున్న ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారు. ఇందులో నయనతార కథానాయకిగా నటించనుంది.ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఉండనుంది. ఇందులో మరొక విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని స్వయంగా నయనతార నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. యువ హీరో ఆత్రవ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa