సంచలన డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన తొలి ఇండియా లెస్బియన్ సినిమా ‘డేంజరస్’ ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ తిరస్కరించాయి. దీనిపై వర్మ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు LGBT కమ్యూనిటీ (లెస్బియన్,గే , బై సెక్సువల్ , ట్రాన్స్ జెండర్) ని గౌరవిస్తూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందని గుర్తుచేశాడు. పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలకు LGBT కమ్యూనిటీ అంటే ఎంత చిన్నచూపో అర్థమవుతోందని వర్మ రాసుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa