దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా చేస్తున్న చిత్రం "కృష్ణ బృందా విహారి". ఈ చిత్రం నుండి మొదటి సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ మొదటి ట్యూన్‌తో “వర్షంలో వెన్నెల” పాటను ప్రకటించారు. హీరో నాగ శౌర్య, హీరోయిన్ షెర్లీల కెమిస్ట్రీతో ఏప్రిల్ 9న విడుదల కానుంది. మరి ఈ రొమాంటిక్ నంబర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa