ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైరెక్ట్ OTT రిలీజ్ కానున్న నిఖిల్ - సుధీర్ వర్మ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 06:37 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుధీర్ వర్మ ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా డైరెక్ట్ OTT రిలీజ్ కానుంది అని మేకర్స్ వెల్లడించారు. నిఖిల్ అండ్ సుధీర్‌ల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడవ సినిమాకి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. రెండు అగ్ర OTT ప్లాట్‌ఫారమ్‌లతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, ZEE5 ఈ సినిమాని డైరెక్ట్ గా OTT విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa