ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఘని' థియేట్రికల్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 06:47 PM

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న "ఘని" మూవీ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అన్నిచోట్ల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
'ఘని' కలెక్షన్స్:::
నైజాం - 8.10 కోట్లు
సీడెడ్ - 3.60 కోట్లు
ఉత్తరాంధ్ర - 2.40 కోట్లు
ఈస్ట్ - 1.70 కోట్లు
వెస్ట్ - 1.40 కోట్లు
గుంటూరు - 1.80 కోట్లు
కృష్ణా - 1.50 కోట్లు
నెల్లూరు - 0.80 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ (టోటల్) - 21.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - 2.40 కోట్లు
ఓవర్సీస్ - 1.80 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా (టోటల్) - 25.50 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa