నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమా నుంచి ఓ వీడియో లీక్ అయింది. గతంలో సినిమా నుంచి ‘స్పార్క్ ఆఫ్ దసరా’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్. ఈ మూవీలో నాని మునుపెన్నడూ లేనివిధంగా ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa