ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ సినిమాలో షెహనాజ్ గిల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 09:35 AM

పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. బోలేడు వీడియోలు చేసింది. ఏడాదిలో ఇరవైకి పైనే ఆమె మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ -13 తో షెహనాజ్ పాపులర్ అయింది. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ ఒకటి కొట్టేసినట్టు సమాచారం.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలిసింది. సల్మాన్ ఖాన్ - పూజా హెగ్లే జంటగా ' కభీ ఈద్ కభీ దీపావళి' తెరకెక్క నుంది. ఈ సినిమాలో షెహనాజ్ గిల్ ఓ కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఇంకా అధి కారికంగా ప్రకటించాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa