పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సర్కారువారిపాట'. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ మే 2 రిలీజ్ కానుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసింది.డబ్బింగ్ సంబంధించిన ఫోటోలును కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా మే 12 న విడుదల కానుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa