విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో రూపొందుతున్న మల్టీ స్టారర్ ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (ఎఫ్ 2) . మాస్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకుడు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతున్నది.. ఇక వెంకటేష్ ఈరోజు షూటింగ్ కు హాజరయ్యాడు.. ఆయనతో పాటు తమన్నా, మెహ్రీన్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa