టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ 'మైఖేల్'. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి.. ఇవాళ సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో తన స్టన్నింగ్ సిక్స్ ప్యాక్‌తో సందీప్ ఉండగా.. తుపాకులు, కత్తులు పట్టుకుని తనపై దాడి చేసే వారిని కాలుస్తూ కనిపిస్తున్నాడు. రంజిత్ జైకోడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa