ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధీర్ బాబు 'మామా మశ్చీంద్ర' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 11:13 PM

హీరో సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'మామా మశ్చీంద్ర'. ఈ సినిమాకి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa