బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఓ ఆసక్తికర పాత్రలో నటించనున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో 'మజా మా' అనే సినిమా తెరకెక్కుతోంది. కుటుంబ కథా చిత్రంగా రానున్న ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ లెస్బియన్ పాత్రలో నటించనున్నట్లు కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. అయితే ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాత్రని తీర్చిదిద్దారట. ఆనంద్ తివారీ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో గజరాజ్ రావ్, రిత్విక్ భౌమిక్, రజిత్ కపూర్, బర్ఖా సింగ్, సిమోన్ సింగ్ నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa