పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సర్కారువారిపాట'. కీర్తిసురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా మాస్ సెలెబ్రేషన్స్ వేడుకలో ఏపీలోని కర్నూల్ లో జరిగింది. ఈ సినిమా చూసిన సితార, గౌతమ్ లు.. ‘‘ .. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో మీరు చాలా అందంగా , స్టైలిష్‌గా కనిపిస్తున్నారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ సినిమాలో లవ్ ట్రాక్ , నా క్యారెక్టర్ ఫేవరెట్ అని తెలిపారు.ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా చూసిన నాన్న కృష్ణ ‘పోకిరి, దూకుడు’ చిత్రాలను మించి బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa