సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'గాడ్సే'.ఈ సినిమాకి గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఐశ్వర్య లక్ష్మి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జు మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని మొదట మే 20న రిలీజ్ చేయాలని అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సినిమా జూన్ 17న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa