ఎ కాశీ దర్శకత్వంలో యజుర్వేద్ మరియు రచన ఇందర్ ప్రధాన పాత్రలలో నటించిన 'చిత్తం మహారాణి' సినిమా త్వరలో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. అందమైన విజువల్స్ రొమాంటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సునీల్ కూడా కీలక పాత్రలోకనిపించనున్నాడు. రొమాంటిక్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని ప్రసాద్ రెడ్డి, మణికంఠ నిర్మిస్తున్నారు. మూవీ మేకర్స్ త్వరలో 'చిత్తం మహారాణి' థియేట్రికల్ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa