కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్-2'. ఈ సినిమాలో హీరోయినిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డులను బద్దలు కొట్టింది. దక్షిణాది సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాలోని సుల్తానా వీడియో సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa