యంగ్ హీరో కార్తీ నటించిన సినిమా`సర్దార్'.ఈ సినిమాకి మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి జేవీ. ప్రకాష్ సంగీతం అందించాడు. కార్తీ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ పోస్టర్ లో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమాని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa