అరుణ్ విజయ్, విజయ్ ఆంటోనీ కలిసి నటించిన సినిమా 'జ్వాల'. ఈ సినిమాకి నవీన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమా టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అక్షర హాసన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రైమాసేన్, నాజర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని అమ్మ క్రియేషన్స్ టి.శివ సమర్పణలో శర్వాంత్రామ్ క్రియేషన్స్ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్ పతాకంపై యం.రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa