ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ‌ర్ర‌ర్ జోన‌ర్ లో ‘అంతకు మించి’ ర‌ష్మీ అందాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 06, 2018, 09:31 AM

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం “అంతకు మించి”. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. హ‌ర్ర‌ర్ జోన‌ర్ లో రూపొందిన ఈ మూవీలో యాంక‌ర్ క‌మ్ న‌టి ర‌ష్మి అందాలు ఆర‌బోసింది. ట్రైల‌ర్ ను ఆమె గ్లామ‌ర్ షో తో క‌ట్ చేశారు..ఈ మూవీకి జానీ ద‌ర్శ‌కుడు.. తాజాగా విడుద‌లైన ఈ మూవీ ట్రైల‌ర్ ను మీరూ చూడండి.


జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి ఎన్ ఆర్, మాధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి, ఎడిటర్: క్రాంతి(ఆర్ కె), సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: నాగు, కొరియోగ్రాఫర్: సుదీర్ కుమార్, ఫైట్స్(రామ్ సుంకర), కో-డైరెక్టర్: ఎ. మధు సుధన రెడ్డి, సంపత్ రుద్రారపు, ఇనుముల ఉమామహేశ్వరరావు, కో- ప్రొడ్యూసర్స్: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం, నిర్మాత: సతీష్, ఎ. పద్మనాభ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa