తెలుగు, తమిళ, కన్నడ సినీ ఇండస్ట్రీల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన రష్మిక మందన్నా తాజాగా బాలీవుడ్‌లోనూ పాగా వేసింది. పుష్ప సినిమాతో అమాంతంగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రణ్‌బీర్ అందరినీ చాలా గౌరవిస్తారని, అయితే తనను మేడమ్ అని పిలుస్తుండడం నచ్చడం లేదని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa