టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. వారం ముందు నుంచే ప్రత్యూష సూసైడ్ చేసుకోవడానికి ప్లాన్ వేసుకుందని, నొప్పి తెలీయకుండా చనిపోవడం ఎలాగనే విషయాన్ని ఇంటర్నెట్ లో సర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం ముందే కార్పెంటర్ తో చెప్పి బాత్ రూమ్ కిటికీలు కూడా మూయించేసినట్లు తెలుసుకున్నారు.